Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎల్‌జి నుంచి స్టైలో 4 స్మార్ట్‌ఫోన్…

LG-STYLO-4

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ ఎల్‌జి తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ స్టైలో 4’ ను అమెరికా మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో కూడ విడుదల చేయనుంది. రూ.15,300 ధరకు ఈ ఫోన్  వినియోగదారులకు లభ్యం కానుంది.

ఎల్ జి స్టైలో 4 ఫీచర్లు…

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్

2 టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జి వివొఎల్‌టిఇ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments