Home రంగారెడ్డి జిఎస్‌టి సామాన్యలపై పిడుగుపాటు: ఈటెల

జిఎస్‌టి సామాన్యలపై పిడుగుపాటు: ఈటెల

etela

మనతెలంగాణ/శంషాబాద్: జీఎస్టీతో సామాన్య ప్రజలకు  పిడుగు పాటుగా మారిందని  ఆర్థిక మంత్రి ఈటెల రాజేం దర్ గురువారం అస్సాంలో జరుగుతున్న జిఎస్‌టి కౌన్సిల్ సమా వేశంలో పాల్గొనడానికి వెళ్లే సంద ర్భంలో  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో అన్నారు.అస్సాంలో జరు గుతున్న జీఎస్‌స్టీ సమావేశంలో సామాన్యులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.స్మాల్ స్కేల్,మీడియం స్కేల్ పరిశ్రమలకు జీఎస్‌స్టీ 28శాతం పన్ను భారంగా మారిందన్నారు.మరోవైపు బీడి చుట్టల పై 28శాతం పన్ను భారాన్ని తగ్గించాలని ఈ సమావేశంలో కోరనున్నట్లు తెలిపారు.ఈసమావేశంలో తమ డిమాండ్లకు ఆమోదం లభిస్తుందని భావిస్తునట్లు తెలిపారు.ఇప్పటికే కౌన్సిల్ పన్నుల భారాన్ని తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నందున ఈసమావేశం కీలకమైనదని భావిస్తునట్లు తెలిపారు. మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.స్మాల్ స్కేల్,మీడియం స్కేల్ పరిశ్రమలకు జీఎస్‌స్టీ 28శాతం పన్ను భారంగా మారిందన్నారు.మరోవైపు బీడి చుట్టల పై 28శాతం పన్ను భారాన్ని తగ్గించాలని ఈ సమావేశంలో కోరనున్నట్లు తెలిపారు.ఈసమావేశంలో తమ డిమాండ్లకు ఆమోదం లభిస్తుందని భావిస్తునట్లు తెలిపారు.ఇప్పటికే కౌన్సిల్ పన్నుల భారాన్ని తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నందున ఈసమావేశం కీలకమైనదని భావిస్తునట్లు తెలిపారు.