Search
Saturday 22 September 2018
  • :
  • :

16 నుంచి రుణమాఫీ నగదు పంపిణీ

Soil1

బెజ్జూర్: 16 నుంచి ఫిబ్రవరి 3 వరకు రుణమాఫీ నగదును పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ తిరుపతి గురు వారం తెలిపారు. గ్రామపంచాయితీల వారిగా డబ్బులను పంపిణీ చేస్తు న్నామని దీనిని రైతులు గుర్తించి వారికి కేటాయించిన తేదీలలోనే బ్యాంకుకు రావా లని ఆయన కోరారు. దీనిని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

comments