Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రియల్టర్‌కు దేహశుద్ధి

 Attack

కరీంనగర్: పెద్దపల్లిలో బుధవారం ఉదయం స్థానిక ప్రజలు రియల్టర్‌కు దేహశుద్ధి చేశారు. తమ భూములపై కన్నేసిన రియల్టర్‌ను కాలనీ వాసులు చితకబాదారు. చెప్పులు, చీపుళ్లతో రియల్టర్‌పై మహిళలు విరుచుకపడ్డారు. రియల్ స్టేట్ బ్రోకర్  అర్ధ నగ్నంగా రోడ్డుపై పారిపోతున్నప్పుడు వెంటపడి మరి కొట్టారు.

Comments

comments