Home తాజా వార్తలు లోఫర్ ట్రైలర్‌కు 10 పది లక్షల హిట్స్

లోఫర్ ట్రైలర్‌కు 10 పది లక్షల హిట్స్

loafer-trailerహైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా రూపుదిద్దుకున్న లోఫర్ చిత్రం ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్‌ను పది లక్షల మందికి పైగా ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఇందుకుగాను దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమానులను కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో రేవతి, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషించారు.