Search
Saturday 22 September 2018
  • :
  • :

అతి పొడవైన గోర్లు కట్ … (వీడియో)

Nail

పుణె: శ్రీధర్ చిల్లాల్ అనే వ్యక్తి  66 సంవత్సరాలగా పెంచుకున్న గోర్లను కత్తిరించాడు. న్యూయార్క్ లో జరిగిన రిప్లేస్ బిలీవిట్ ఆర్ నాట్ కార్యక్రమంలో తన గోర్లను కట్ చేయించుకున్నాడు. ప్రపంచంలో అత్యంత పొడవైన గోర్లుగా 2016లో గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులోకెక్కాయి. 1952 నుంచి తన ఎడమ చేత గోర్లను పెంచుతున్నాడు. శ్రీధర్ మొత్తం గోర్ల పొడవు 900 సెంటీ మీటర్లుగా ఉందని రికార్డు బుక్ కు సంబంధించిన సిబ్బంది తెలిపారు. చూపుడు వేలు గోరు పొడువు దాదాపుగా 198 సెంటీ మీటర్లు ఉంది. కత్తిరించిన గోర్లను న్యూయార్క్ లోని బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో భద్రపరిచారు.

 

 

Comments

comments