Search
Tuesday 17 July 2018
  • :
  • :

లారీ చక్రాల కింద ఇరుక్కున్న యువకుడు

Lorry-Collided-to-Bike

వరంగల్ రూరల్: వర్ధన్నపేట శివారు డిసి తండాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కింద పడి యవకుడు నరకయాతన అనుభవించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో యువకుడిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Comments

comments