Home తాజా వార్తలు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ

Lorry-incident

చిట్యాల: వనపర్తి జిల్లా చిట్యాల మండలం రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. రోడ్డు పక్కన పారిశుద్ధ్య పనులు చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి ప్రమాదం తప్పింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.