Home తాజా వార్తలు ప్యాట్నీ సెంటర్ వద్ద లారీ బీభత్సం

ప్యాట్నీ సెంటర్ వద్ద లారీ బీభత్సం

Car-Accident-in-Patney-Cent

హైదరాబాద్: ప్యాట్నీ సెంటర్ వద్ద శుక్రవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. ఐదు కార్లను లారీ ఢీకొట్టడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.