Search
Monday 24 September 2018
  • :
  • :

రెండు కార్లను ఢీకొట్టిన లారీ

 Road-Accident

శంషాబాద్: లారీ అదుపు తప్పి కార్లను ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కోత్వాల్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Comments

comments