Home తాజా వార్తలు లారీ – డిసిఎం ఢీ : ఒకరు మృతి

లారీ – డిసిఎం ఢీ : ఒకరు మృతి

Accident

కీసర : ఔటర్‌రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న ఓ లారీని డిసిఎం ఢికొట్టింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.