Search
Tuesday 20 November 2018
  • :
  • :

లారీ – డిసిఎం వ్యాన్ ఢీ : ఇద్దరి మృతి

Road-Accident

సోన్ : నిర్మల్ జిల్లా సోన్ మండల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కడ్తాల్‌లోని బైపాస్ వద్ద లారీ – డిసిఎం ఢీకొన్నాయి. మృతులు మధ్యప్రదేశ్ చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments