Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఇంట్లోకి దూసుకపోయిన లారీ

Injured-in-Khammam-3

మణుగూరు : మండల పరిధిలోని మొండికుంట గ్రామంలో అదివారం ఉదయం లారీ ఇంటి ఆవరణంలోకి దూసుకొనిపోవటంతో వ్యక్తికి రెండు కాళ్ళు తీవ్రగాయాలు అయిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మొండికుంట గ్రామానికి చెందిన కొల్లు దేవయ్య ఉందయం తన యజమాని ఇంటికి వ్యవసాయకూలీ పని నిమిత్తంవెళ్ళి ఇంటి ఆవరణంలో కూర్చోని ఉండగా రాజమండ్రినుండి మణుగూరు వస్తున్న కూల్‌డ్రింక్స్ లారీడ్రైవర్ అవగాహన లోపంతో ఇంటి ఆవరణంలోకి చోచ్చుకొనిపోయి వ్యక్తిని డీకొనటంలో దేవయ్య కాళ్ళకు తీవ్ర గాయాలు కావటంతో భద్రాచలం తరిలించారు, అక్కడ ఒక కాళు తీసివేసి, మేరుగైన వైద్యం కొసం ఖమ్మం తరలించారు. సంఘటన స్ధలాని అశ్వాపురం సిఐ విజ యేంద్ర రెడ్డి పరశీలించి డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments