Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జంట ఉరేసుకుని ఆత్మహత్య

Couple Commit Suicide in Andhra Pradesh

అమరావతి: ఓ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతులు నంద్యాల సురేష్, సరోజినిగా గుర్తించారు. వీరిద్దరు వేర్వేరుగా వివాహాలు చేసుకున్నప్పటికి వివాహేతర సంభందాన్ని కొనిసాగిస్తున్నారు. వీరి కుటుంబాలలో తగాదాలు రావడంతో జంట ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

Comments

comments