Home తాజా వార్తలు ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ జంట ఆత్మహత్య

SUICIDE1

మంచిర్యాల : బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. బాపు, లక్ష్మక్కలు వేర్వేరు మండలాలకు చెందిన వారు. తమ ప్రేమ గురించి పెద్దలకు ఎక్కడ తెలుస్తుందోనన్న భయంతో సోమవారం రాత్రి వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.