Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రేమజంట ఆత్మహత్య

Love-Couple-Suicide

వికారాబాద్ : దౌల్తాబాద్ మండలం పోల్కపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ప్రవీణ్ (20), మంజుల (18) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love Couple Suicide

Comments

comments