Home తాజా వార్తలు ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

Love-Couple-Suicide

నిర్మల్ : ప్రేమ విఫలం కావడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. భైంసా మండలం పట్టొలి గ్రామానికి చెందిన మురళి (27) శనివారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మురళి మరణవార్తను విన్న అతడి ప్రియురాలు సారంగాపూర్ మండలం జౌళి గ్రామానికి చెందిన సంగీత (21) కూడా తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love Couple Suicide