Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

వివాహితను వేధించిన మాజీ ప్రియుడు

Eve-Teasing

చిత్తూరు: వివాహితను మాజీ ప్రియుడు వేధింపులకు గురి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పవన్ అనే వ్యక్తి తనకు తెలిసిన విఐపిలకు సుఖాన్ని పంచాలని సదరు మహిళను బ్లాక్‌మెయిల్ చేశాడు. దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పవన్ కుమార్ తనను దుబాయ్ తరలించేందుకు ఏర్పాట్లు చేశాడని బాధితురాలు ఆరోపణలు చేసింది.

Comments

comments