Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నా ప్రేమ విశ్వమంత….’లవర్’ (టీజర్)

lover

హైదరాబాద్‌: యంగ్ హీరో  రాజ్‌తరుణ్ ప్రస్తుతం అనీశా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘లవర్‌’. ఈ సినిమాలో కొత్త అమ్మాయి రిధి కుమార్  కథానాయిక నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్  విడుదల చేసింది. ‘వాట్‌ యాన్‌ అమ్మాయి మచ్చా.. మైండ్‌బ్లోయింగ్‌’. ఒకప్పుడు గ్రేట్‌ లవర్‌‌ స్టోరీస్‌ చెబుతుంటే నేను కూడా చాలా ఓవర్‌గా చెబుతున్నారు అనుకునేవాడ్ని మచ్చా..కానీ ఇప్పుడు చెప్తున్నా, అప్పట్లో వాళ్ల ఫీల్‌ ఇప్పుడు నేను ఫీల్‌ అవుతున్నా’ అని రాజ్‌తరుణ్‌  తన ప్రేమ గురించి స్నేహితులకు గొప్పగా చెబుతున్నాడు. చివర్లో ‘నా ప్రేమ విశ్వమంత.. నువ్వు తప్పించుకోలేవు’ అని హీరోయిన్ తో చెప్పే సన్నివేశం ఫన్నీగా ఉంది. ఈ చిత్రాన్ని స్లార్ ప్రడ్యూసర్ దిల్ రాజు సమర్పినలో హర్షిత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  మరి తాజాగా రిలీజైనా  ఈ సినిమా టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

 

Comments

comments