Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

tg breaking newsకరీంనగర్ : గోదావరిఖనిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు చనిపోయాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ప్రియురాలిని ఆస్పత్రికి తరలించారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.

Comments

comments