Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం…

Suside

రంగారెడ్డి: ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన శంషాబాద్ లో శనివారం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితులను హూటాహూటినా ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. యువతి చిలుకూరుకు చెందిన ‘నయోమి’గా గుర్తించారు. యువకుడు మొయినాబాద్ మండలం ఎల్కగూడకు చెందిన జోషిగా గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

comments