Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Lover dies taking poison in siddipet district

ఆంధ్రప్రదేశ్: తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో శుక్రవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమికుల నర్సీపట్నం జోగిపాలెంకు చెందిన భవాని, గంగాప్రసాద్‌గా గుర్తించారు. యువతికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడంతో ఈ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రేమజంట తుని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రియుడి గంగాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments