Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రేమికుల అనుమానాస్పద మృతి

daed
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామం సమీపంలో ఉన్న కోళ్ల ఫారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని చిత్రహింసలకు గురిచేసి అనంతరం చంపేసిన ప్రియుడు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు అనంతారం గ్రామానికి చెందిన ఒల్లల మధు(25), సుష్మిత(24)గా గర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments