Search
Wednesday 21 November 2018
  • :
  • :

తిరిగి ప్రారంభమైన లక్నో విమానాశ్రయం

Lucknow-airport

లక్నో: నగరంలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాడార్ సాంకేతిక లోపం కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు శనివారం మూసివేశారు. అయితే ఇవాళ మరమ్మతులు పూర్తి అవ్వడంతో తిరిగి ప్రారంభించారు.

నిన్న సాయంత్రం నాలుగు గంట నుంచి 9 గంటల వరకు మూసివేశారు. దీంతో 20 విమానాలను అధికారులు దారిమళ్లించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మరమ్మతులు నిర్వహించి సమస్యను తొలగించారు.

Comments

comments