Search
Wednesday 14 November 2018
  • :
  • :

కెమెరాకు చిక్కిన లింక్స్ జాతి అడవిపిల్లి

Lynx-Wild-Cat

డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లోని గంగోత్రి నేషనల్ పార్కులో అత్యంత అరుదైన అడవి పిల్లి లింక్స్ ఒకటి కెమెరా కంటికి చిక్కింది. లింక్స్ జాతికి చెందిన అడవి పిల్లులు ప్రస్తుతం అంతరించేపోయ దశలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లింక్స్ జాతి పిల్లి కెమెరాకు చిక్కడం విశేషం. నేలంగ్ వ్యాలీ ప్రాంతంలో వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ డిపార్టుమెంట్ సంయుక్తంగా కెమెరాలు ఏర్పాటు చేశాయి. కాగా, లింక్స్ ఇటీవలే ఆ ప్రాంతంలో తిరుగుతుండగా కెమెరాకు చిక్కింది.

Lynx Wildcat caught on Camera in Uttarakhand.

Comments

comments