Home తాజా వార్తలు నటుడు మాదాల రంగారావు ఇకలేరు

నటుడు మాదాల రంగారావు ఇకలేరు

Actor-Madal-Ranga-Rao

 

 

హైదరాబాద్: విప్లవ నటుడు మాదాల రంగారావు (69) తుదిశ్వాసవిడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. రంగారావు మహాప్రస్థానం, ఎర్ర సూర్యుడు, ఎర్రమల్లెలు, ఎర్రపావురాలు,జనం మనం, ప్రజాశక్తి, విప్లవశంఖం, స్వరాజ్యం తదితర సినిమాల్లో నటించారు.  1980లో నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై రంగారావు తీసిన ‘యువతరం కదిలింది’ అనే సినిమాకు ఎపి ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు.