Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మధ్యప్రదేశ్ మాజీ సిఎం కన్నుమూత

SUNDERLAL

భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సిఎం సుందర్‌లాల్ పట్వా (92) బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన హృద్రోగ సమసల్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు చనిపోయారు. మధ్యప్రదేశ్ సిఎంగా ఆయన రెండు సార్లు పని చేశారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

comments