Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అసోంకు మధ్యప్రదేశ్ సాయం

MP

గువాహటి : భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రమైన అసోం అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ వంతు సాయంగా అసోంకు రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అసోం సిఎం సర్బానంద సోనోవాల్‌కు మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సరంగ్ అందించారు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న అసోంకు సాయం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Madhya Pradesh Helping  to Assam

Comments

comments