Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సుష్మాను పరామర్శించిన మధ్యప్రదేశ్ సిఎం

Shivaraj-Singh-Chauhanన్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకొని చికిత్స పొందుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుష్మా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

comments