Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఎంఎల్‌ఎపై కలెక్టర్ ఫిర్యాదు…

MLA-clashes-with-Collector

మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా ఎంఎల్‌ఎ శంకర్ నాయక్‌పై ఐఎఎస్ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎంఎల్‌ఎ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై గురువారం ఆమె సిఎం కెసిఆర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై సిఎం సీరియస్ అయ్యారని తెలుస్తోంది. వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాల్సిందిగా ఎంఎల్‌ఎకు చెప్పారని, లేని పక్షంలో పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు సమాచారం.

Mahaboobabad District Collector Preeti Meena complaints against MLA Shankar Naik.

Comments

comments