Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వరంగల్‌కు చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్

GOVERNOR

వరంగల్ : మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు ఆదివారం వరంగల్‌కు వచ్చారు. వరంగల్ ఆర్ట్్స కాలేజీలో గవర్నర్ విద్యాసాగర్‌రావుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, చందూలాల్, ఎంపిలు వినోద్, పసునూరి దయాకర్, సీతారాం నాయక్, మేయర్ నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టిఆర్‌ఎస్ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు స్వాగతం పలికారు. వరంగల్ రూరల్ జిల్లా దామేర క్రాస్ రోడ్డు వద్ద ప్రతిమ సంస్థల క్యాన్సర్ ఆస్పత్రికి విద్యాసాగర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు.

Maharashtra Governor Arrived to  Warangal

Comments

comments