Search
Sunday 23 September 2018
  • :
  • :

విద్యార్థులతో ధోనీ ముచ్చట్లు

DHONI

శ్రీనగర్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. భారత ఆర్మీలో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆర్మీ పాఠశాల విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. చదువులు, క్రీడల ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో ధోనీ ఫొటోలు దిగాడు. త్వరలో భారత్ – శ్రీలంక మధ్య జరిగే వన్డే సిరీస్‌లో ధోనీ ఆడనున్నారు.

Mahendra Singh Dhoni visit the Army School

Comments

comments