Home తాజా వార్తలు ఆస్కార్ ఉత్తమ సహాయ నటుడు అలీ

ఆస్కార్ ఉత్తమ సహాయ నటుడు అలీ

Ali

అమెరికా: లాస్ ఎంజిల్స్ లో 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.  ఉత్తమ సహాయ నటుడు అవార్డును మహేర్షాల అలీ దక్కించుకున్నారు.  తొలిసారి ముస్లిం నటుడు మహేర్షెల్లా అలీ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ్ మేకప్, హెయిర్ స్టైల్ విభాగంలో సూసైడ్ స్కాడ్ సినిమాకు వరించింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను మేడ్ ఇన్ అమెరికా దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. రెడ్ కార్పెట్ పై హాలీవుడ్ భామలు తమ సోయగాలు ఒలకపోశారు.

OSCAR-AWARD

Priyanka-Chopra