Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రిన్స్ 25వ సినిమా టైటిల్ ఇదే….

Hero Mahesh Babu 25th Cinema Title Name is RISHI

ప్రిన్స్ మహేష్ బాబు కొత్త మూవీ టైటిల్  గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది. మహేష్ బాబు 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పైడిపల్లి రోజుకో అక్షరం విడుదల చేస్తుండటంతో మహేష్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వంశీ పైడిపలి ఐదు అక్షరాలను (ఆర్, ఐ, ఎస్, హెచ్, ఐ)  విడుదల చేశారు. సినిమా పేరు “రిషి” అని, మహేష్ బాబు బర్త్ డే మూడు రోజులు ఉండటంతో ఇంకా మూడు అక్షరాలు విడుదల చేస్తారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.  మహేష్ 25వ సినిమా పేరు  “క్రిష్ణ”  అయి ఉంటుందని (ఆయన తండ్రి పేరు సూపర్ స్టార్ క్రిష్ణ) ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి.

R అంటే రీమార్కబుల్ జర్నీ… 24 సినిమాలను మించిపోయేలా 25వ మూవీ రీ మార్కబుల్ జర్నీగా ఉంటుందని పైడిపల్లి తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

I అంటే ఇంట్రీగింగ్ పర్సన్ అని.. మహేష్ బాబు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రేమను అందరికి పంచుతున్నారన్నారు.

S అంటే స్టార్ అని… స్టార్ అనే పదం మహేష్ ఒక్కడేకే సరిపోతుందని వెల్లడించారు.

H అంటే హ్యూమానిటేరియన్ అని… దయకలిగిన వ్యక్తి అని, అభిమానులు, ఫ్యామిలీ పట్ల అమితమైన ప్రేమను చూపిస్తారన్నారు.

I అంటే ఇమ్మెర్సబుల్ లవ్ టైటిలోని చివరి అక్షరమని, అందరిపట్ల మహోన్నతమైన ప్రేమను కురుపిస్తూ సంతోషాన్ని పంచుతాడని అని తెలిపారు.

Comments

comments