Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబు కూతురు..!

Mahesh-Babu-Daughter-Sitara‘బ్రహ్మోత్సవం” సెట్స్‌లో ప్రిన్స్ మహేష్‌బాబు గారాల పట్టి సితార సందడి చేసింది. అయితే హీరోయిన్ సమంత ఈ శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని సితారతో కలిసి దిగిన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. బ్రహ్మోత్సవం సినిమాలో సితార కన్పించబోతున్నదని టాలీవుడ్‌లో వార్తలు వినబడుతున్నాయి.

Comments

comments