Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మహేష్ బాబు కుటుంబంలో విషాదం

Mahesh-babu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మహేష్ దగ్గర బంధువు శాఖమూరి రాంబాబు గురువారం సాయంత్రం కన్నుమూశారు. పద్మాలయ స్టూడియో సంబంధించిన వ్యవహారాలను రాంబాబు చూసుకునేవాడు. మహేష్ బాబుకు పర్సనల్ మేనేజర్ గా కూడా పనిచేశాడు. బంధువులు, స్నేహితులు, పరిచయస్థులు రాంబాబును పద్మాలయ రాంబాబు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఈయన రమేష్ బాబుతో కలిసి ప్రేమ చరిత్ర అనే మూవీకి దర్వకత్వం వహించాడు. రాంబాబు మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం రాంబాబు అంత్యక్రియలు జరుగుతాయి.

Comments

comments