Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఎంసెట్ లీకేజీ : కీలక సూత్రధారి అరెస్ట్

Woman-Arrest

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక సూత్రధారి ఎస్‌బి సింగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఎస్‌బి సింగ్‌తో పాటు అతని అనుచరుడు అనూప్‌కుమార్‌ను కూడా అరెస్ట్ చేసిన అధికారులు వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌బి సింగ్ 2005 నుంచి పలు ప్రశ్నా పత్రాలు లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. తొమ్మిదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్టు నిర్ధారించారు.

Comments

comments