Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎంసెట్ లీకేజీ ప్రధాన నిందితుడు మృతి

Heart-Attack

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు కమిలేశ్వర్ మృతి చెందాడు. కమిలేశ్వర్ బిహార్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతంఆయన సిఐడి కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు.

Comments

comments