Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కెటిఆర్‌ను కలిసిన మమ్ముట్టి

Malayalam Superstar Mammootty Meets KTR

హైదరాబాద్ : మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి తెలంగాణ మంత్రి కెటిఆర్‌ను శుక్రవారం కలిశారు. ఈనెల 25న హైదరాబాద్‌లో జరిగే ‘ కైరాలి పీపుల్ ఇన్నొటెక్ అవార్డు ’ కార్యక్రమానికి రావాలని ఆయన కెటిఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా మమ్ముట్టితో దిగిన ఫొటోలను కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోస్టు చేశారు. ప్రస్తుతం మమ్ముట్టి వైఎస్ బయోపిక్ ‘ యాత్ర’లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Malayalam Superstar Mammootty Meets KTR

Comments

comments