Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘అవిశ్వాసం’ చాలా ప్రాధాన్యమైన అంశం: ఖర్గే

Congress Party Getting 150 Seats in Karnataka Assembly Elections

న్యూఢిల్లీ: కేంద్రంపై టిడిపి సహా పలు విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చాలా ప్రాధాన్యమైన అంశమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలకు సమయం కేటాయింపుపై పునరాలోచించాలని ఆయన సూచించారు. అవసరమైతే రెండు మూడు రోజులైనా కేటాయిద్దామన్నారు. కాగా, చర్చను ప్రశ్నోత్తరాల మాదిరిగా పరిగణించొద్దని ఖర్గే చెప్పారు.

Comments

comments