Home తాజా వార్తలు సోనియాతో మమతా భేటీ

సోనియాతో మమతా భేటీ

Sonai-Gandhi-and-Mamata-Ban

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం శరద్ పవార్ సహా పలువురు నేతలతో మమతా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. బిజెపి అసంతృప్త నేతలు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాతో చర్చలు జరిపారు. బిజెపికి వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా ఆమె చర్చలు జరుపుతున్నారు.