Home తాజా వార్తలు బాసర ఆలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

బాసర ఆలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Hand-Cut

నిర్మల్: బాసర ఆలయంలో గురువారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రసాద్ అనే వ్యక్తి చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు నిజామాబాద్ వాసిగా గుర్తించారు.