Home సంగారెడ్డి డిఎస్‌సి ప్రకటన జాప్యంతో నిరుద్యోగి ఆత్మహత్య

డిఎస్‌సి ప్రకటన జాప్యంతో నిరుద్యోగి ఆత్మహత్య

Suicide

నారాయ ణ్‌ఖేడ్: డిఎస్‌సి ఉద్యోగ ప్రకటన 2014 నుండి విడుదల కావడంలేదని మనస్థాపంతో ఓ నిరుద్యోగి నెలరోజులుగా ఆహారం మానేసి అనారోగ్యానికి గురై ఆదివారం మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో జరిగింది. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన రామకృష్ణ(30) బిఎస్‌సి, బిఇడి పూర్తిచేశాడు. 2014 నుండి డిఎస్‌సి నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. నెలరోజులుగా ఆహారం తీసుకోవడంలేదు, దీంతో ఆరోగ్యం క్షీణించిన రామకృష్ణ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Man commits suicide due to Delay of DSC Notification in Narayankhed, Sangareddy District.