Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

Unknown man dead after fall from Train in Station Ghanpur

మేడ్చల్: రైలు పట్టాల వ్యక్తి మృతదేహం పడి ఉన్న ఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రైలు పట్టాల మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.  స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వాసుదేవరెడ్డిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Man dead body on Railway track near by Ghatkesar Railway Station.

Comments

comments