Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Man Dies In Road Accident In medak Dist

చేగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట మండల కేంద్రంలోని మెదక్ రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో మెదక్ రోడ్డు పారెస్ట్ నర్సరీ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్ళింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిని వివరాల కోసం చుట్టు ప్రక్కల కంపెనీలలో తెలియజేసామని ఎయస్‌ఐ రాంచంద్రనాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments