Home ఆదిలాబాద్ కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

One person killed in the electric shock

సిరికొండ:  కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం బోయవాడలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం నర్సింహులు కొడుకు రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశారని కరెంటు సరఫరా అయ్యే తీగలు తెగి ఉండడం వల్ల వెంకటేష్ దాని చూసుకోకుండా పట్టుకోగా కరెంట్ షాక్ కొట్టడంతో పడిపోయాడు. స్థానికులు వెంటనే రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ అధికారులు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.