Search
Wednesday 14 November 2018
  • :
  • :

గొల్లపల్లిలో వ్యక్తి దారుణ హత్య

Man Murder in Gollapalli

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం అప్పన్నపేట పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న కొప్పుల ఓదేలు (65)ను దుండగులు గొడ్డలితో నరికి చంపేశారు. పోస్టుమార్టం కోసం ఓదేలు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Murder in Gollapalli

Comments

comments