Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కొండగట్టులో వ్యక్తి హత్య

KONDAGATTU

కరీంనగర్ : కొండగట్టు అంజన్న ఆలయం సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గొడ్డళ్లతో నరికి ఆ వ్యక్తిని చంపారు. అంజన్న ఆలయానికి వెళ్లే మెట్ల దారిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుఉంది. పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Murder in Kondagattu

Comments

comments