Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మల్కాజ్‌గిరిలో వ్యక్తి దారుణ హత్య

Chandilapalem Sub Sarpanch Murdered in Nalgonda District

మేడ్చల్: మల్కాజ్ గిరి పరిధి సత్తిరెడ్డినగర్ లో విషాదం ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తలపై కొందరు దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నిశవపరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించి విచారణ చేపట్టారు.

Comments

comments