Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రామగుండంలో వ్యక్తి హత్య

MURDER

పెద్దపల్లి : రామగుండంలో ఆదివారం రాత్రి మల్లేశ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లేశ్‌ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతోనే ఈ హత్య జరిగిందని మల్లేశ్ బంధువులు తెలిపారు. మల్లేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Murder in Ramagundam at Sunday Night

Comments

comments